: నేటి నుంచి అందుబాటులోకి వచ్చిన జీమెయిల్ 'అన్ డూ' సౌకర్యం

జీమెయిల్ 'అన్ డూ' ఆప్షన్ నేటి నుంచి యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఎవరైనా పొరపాటున సగంలోనే మెయిల్ పంపడం లేదా ఇతర చిరునామాకు మెయిల్ సెండ్ చేసే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగా గూగుల్ 'అన్ డూ' ఆప్షన్ ను రూపొందించింది. ఈ ఆప్షన్ ద్వారా మెయిల్ ను తప్పుగా పంపితే 5 నుంచి 30 సెకండ్ల లోపు సెంట్ మెయిల్ ను అన్ డూ చేసే అవకాశం యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

More Telugu News