ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కల్లు తాగుతూ కెమెరాకు చిక్కిన హీరోయిన్ సంజన

Fri, Jan 30, 2015, 09:01 AM
Related Image హీరోయిన్ సంజన తన కారులో కూర్చొని, ఓ తాటాకును పట్టుకొని దానిలో కల్లు పోయించుకుని తాగుతూ కెమెరాకు చిక్కిన దృశ్యాలు ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. సంజన ‘బుజ్జిగాడు' చిత్రంలో హీరోయిన్ చెల్లి పాత్రలో తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. కల్లు ఎంతో ఇష్టంగా తాగుతున్నట్లు ఆ ఫొటోను చూస్తే తెలుస్తోంది. సహజసిద్ధంగా చెట్టు నుండి సేకరించే కల్లు కాబట్టి తాగితే ఆరోగ్యానికి మంచిదే అని అమ్మడు తన స్నేహితులతో చెబుతోందట కూడా. ప్రస్తుతం సంజన తెలుగులో శివ కేశవ్, వన్స్ అపానే టైం, సరదా, అవును-2 చిత్రాల్లో నటిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Articles (Latest)
Articles (Education)