ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సీతమ్మ వాకిట్లో ... అరుదైన రికార్డ్!

Thu, Dec 20, 2012
వెంకటేష్ - మహేష్ బాబు
వెంకటేష్ - మహేష్ బాబు
      వెంకటేష్ - మహేష్ బాబు
కాంబినేషన్లో రూపొందిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం, ఇంతవరకూ
సౌత్ ఇండియాలో ఏ సినిమా సాధించని అరుదైన ఘనతను సాధించింది. న్యూయార్క్
సిటీ మాన్ హట్టన్ లోని 'TIMES SQUARE AMC empires 25' అనే థియేటర్లో ఈ
సినిమా విదుదలవుతోంది. అనేకమైన స్క్రీన్లతో ... అశేష ప్రీక్షకులను అలరించడం
ఈ థియేటర్ ప్రత్యేకత.

     నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్ళను రాబట్టే ఈ
థియేటర్లో, ప్రముఖ హాలీవుడ్ సినిమాల రిలీజ్ లు ... ప్రిమియర్ షోలు జరుగుతూ
వుంటాయి. అలాంటి ఈ థియేటర్లో సౌత్ ఇండియా నుంచి తొలిసారిగా
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ప్రదర్శితం కానుంది. జనవరి 10 న ఈ
సినిమా ప్రీమియర్ షోను వేసి, 11 న విడుదల చేస్తున్నారు. సమంతా - అంజలి
కథానాయికలుగా నటించిన ఈ సినిమాను, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు
నిర్మించిన సంగతి తెలిసిందే.   
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Movie News (Latest)