ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హీరో మనోజ్ కి ముందస్తు బెయిలు!

Fri, Jul 20, 2012
మోహన్ బాబు కొడుకు మనోజ్ ఇటీవల ఓ పార్టీలో తమిళ నటుడు మహత్ రాఘవేంద్ర పై దాడి చేసినట్లుగా వార్తలు షికారు చేశాయి. పార్టీలో సరదాగా గడుపుతోన్న తన పై మనోజ్ స్నేహితులతో కలిసి దాడి చేశాడని చెన్నైలోని రాయపేట పోలీస్ స్టేషన్ లో మహత్ రాఘవేంద్ర ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న మనోజ్ ముందస్తు బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మహత్ రాఘవేంద్ర పై మనోజ్ దాడి చేయలేదనీ ... ఇద్దరి మధ్య వాదన మాత్రమే జరిగిందని మనోజ్ తఫు న్యాయవాది నటరాజన్ కోర్టుకి విన్నవించారు. దాంతో చెన్నై హై కోర్టు మనోజ్ కి ముందస్తు బెయిలుని మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మహత్ రాఘవేంద్ర కూడా మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)