ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆడపిల్లకి జన్మనిచ్చిన మహేష్ బాబు భార్య

Fri, Jul 20, 2012
మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఈ రోజు ఉదయం 8 గంటల 15 నిమిషాలకి  హైదరాబాద్ - బేగంపేట లోని స్వప్న నర్సింగ్ హోమ్ లో ఆడపిల్లకి జన్మనిచ్చింది. పాపది పుష్యమి నక్షత్రం ... కర్కాటకరాశి అని చెబుతున్నారు. ఈ రోజు శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటూ కృష్ణ కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో మహేష్ బాబు దంపతులకి గౌతమ్ అనే కుమారుడు కలుగగా ... ఈ రోజున వారి ఇంట ఈ మహాలక్ష్మి అడుగు పెట్టింది.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)