ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రెడీ అవుతున్న 'సీతమ్మ వాకిట్లో...' ఫస్ట్ లుక్ !

Sat, May 19, 2012
వెంకటేష్- మహేష్ బాబు
వెంకటేష్- మహేష్ బాబు
      'సీతమ్మ వాకిట్లో
సిరిమల్లె చెట్టు' చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ జరుగుతోంది. ప్రధాన
పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ
చిత్రీకరిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకి శ్రీకాంత్
అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని -
టీజర్ ని ఈ నెల 31 న రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఈ నెల 31 న సూపర్
స్టార్ కృష్ణ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా
ఫస్ట్ లుక్ - టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఇటు
వెంకటేష్ అభిమానులు ... అటు మహేష్ బాబు ఫ్యాన్స్ పై ఈ ఫస్ట్ లుక్ ప్రభావం
ఎలా వుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన అంజలి,
మహేష్ బాబు జోడీగా సమంతా నటిస్తుండగా, కీలకమైన పాత్రలో ప్రకాష్ రాజ్
కనిపించనున్నారు. 
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)