Warning: getimagesize(backimages/cinemaphotos/thumbnail/_2343): failed to open stream: No such file or directory in /home/srirama/public_html/ap7am-movie-news-display.php on line 60
'జై బోలో తెలంగాణా' కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్..
ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జై బోలో తెలంగాణా' కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్

Thu, Jan 27, 2011
       ఎట్టకేలకు సెన్సార్ చిక్కుల్లోంచి 'జై బోలో తెలంగాణా' చిత్రం బయటపడింది. ఎన్.శంకర్ రూపొందించిన ఈ చిత్రానికి 'A' సర్టిఫికేట్ ను సెన్సార్ బోర్డ్ మంజూరు చేసింది. తెలంగాణా ఉద్యమం నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వడంలో మూడు రోజుల క్రితం అడ్డంకులు ఎదురైన సంగతి తెలిసిందే. కొన్ని అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ సెన్సార్ బోర్డు చిత్రాన్ని కేంద్ర సెన్సార్ బోర్డుకు పంపడం జరిగింది. ఈలోగా ఇక్కడ హైదరాబాదులో సెన్సార్ బోర్డు ఆఫీసు వద్ద తెలంగాణావాదులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసారు. ఈ నేపధ్యంలో డిల్లీ పెద్దల జోక్యంతో చిత్రానికి సర్టిఫికేట్ ను మంజూరు చేసారు. సినిమాను ఫిబ్రవరి 4 న విడుదల చేయడానికి దర్శకుడు శంకర్ ప్రయత్నం చేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)