ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'అవునా ?' అంటోన్నరవిబాబు

Sat, Mar 31, 2012
        
తెలుగు తెరపై నటుడిగానూ, దర్శకుడిగాను తనదైన ముద్ర వేసుకున్న రవిబాబు,
'అవునా' అనే సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హర్ష వర్ధన్
రాణా కథానాయకుడిగా ... పూర్ణ కథానాయికగా తెరకెక్కుతోన్న ఈ సినిమా
చిత్రీకరణ చివరి దశకి చేరుకుంది. శేఖర్ చంద్ర అందిస్తోన్న సంగీతం అందరినీ
ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఆడియన్స్ లో ఆసక్తిని పెంచాలనే ఉద్దేశంతోనే
ఇప్పటి వరకూ ఈ సినిమాని ప్రచారానికి దూరంగా వుంచామనీ ...  త్వరలోనే
మిగతా వివరాలు తెలియజేస్తామని చెబుతున్నారు. 'నచ్చావులే' సినిమా తరువాత
రవిబాబు చేసిన 'అమరావతి' ... 'మనసారా' ... 'నువ్విలా' చిత్రాలు ఆశించిన
స్థాయి విజయాలను అందుకోలేకపోయాయి.  వైవిధ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే
రవిబాబు, ఈ సినిమా ద్వారా అభిమానులను ఎంతవరకూ అలరిస్తాడో ... ఏమో ...! 
X

Feedback Form

Your IP address: 54.211.11.50
Movie News (Latest)