ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వికలాంగురాలిగా నిత్యామీనన్!

Sat, Mar 24, 2012
         తెలుగులో తన కెరీర్ అంతంత మాత్రంగానే వుండడంతో, మల్లూబేబీ
నిత్యా మీనన్ ఇతర భాషల్లో కూడా సినిమాలు వెతుక్కుంటోంది. ఈ నేపథ్యంలో
కన్నడలో వచ్చిన ఓ ప్రేమకథా చిత్రాన్ని ఆమె అంగీకరించింది. ఇందులో ఆమె
అంగవైకల్యం వున్న అమ్మాయిగా నటిస్తోంది. దీని గురించి దర్శకుడు నాగ శేకర్
చెబుతూ, 'అది చాలెంజింగ్ క్యారెక్టర్. అది నిత్యా మాత్రమే చేయగలదు. అందుకే
ఆమెను ఎంచుకున్నాం' అంటున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ
భాషల్లోకి కూడా డబ్ చేసి ఒకేసారి విడుదల చేస్తామని చెప్పారాయన. బెంగళూరులో
జరిగిన వరుస హత్యల ఉదంతం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శకుడు
చెబుతున్నాడు. తమిళ నటుడు శరత్ కుమార్ పోలీసాఫీసర్ గా నటిస్తుండగా, హీరోగా
చేతన్ నటిస్తున్నాడు. 
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)