ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'కొచ్చాడయాన్' దొరికేశాడు!

Thu, Mar 22, 2012
       
రజనీకాంత్ - దీపికాపదుకొనే జంటగా నటిస్తోన్న 'కొచ్చాడయాన్' సినిమా షూటింగ్
ప్రస్తుతం లండన్ లో జరుగుతోంది. అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానంతో ...
దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిస్తోన్నఈ సినిమాపైనే ఇప్పుడందరూ
దృష్టి పెట్టారు. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రజనీకాంత్
3 వైవిధ్యమైన పాత్రల్ని పోషిస్తున్నట్టు చెబుతున్నారు. ఇది గతంలో రజనీ
సాధించిన రికార్డ్స్ ను తిరగ రాస్తుందని అంటున్నారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు
ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ
సినిమాకి  సంబంధించిన తెలుగు రైట్స్ ను సొంతం చేసుకోవడానికి ఆర్.ఆర్.
మూవీమేకర్స్ వారు ఎంతగానో ప్రయత్నించారు. అయితే చివరికి ఈ రైట్స్ లక్ష్మీ
గణపతి ఫిల్మ్స్ ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేసి దక్కించుకుంది. ఇక ఈ సినిమా తెలుగులో ఏ
పేరుతో విడుదలౌతుందో ... ఎలాంటి సంచలనాలకి తెర తీస్తుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)