ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తెలుగులో నిత్యా పాత సినిమాలు

Wed, Mar 21, 2012
         తెలుగులో నిత్యామీనన్ కు కాస్త ఇమేజ్ రావడంతో, గతంలో ఆమె
మలయాళంలో నటించిన చిత్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీసి, దుమ్ము దులిపి డబ్
చేస్తున్నారు. ఏడాది క్రితం వచ్చిన 'వయోలిన్' అనే సినిమాను 'దిల్ సే'
పేరుతో ఓపక్క డబ్ చేస్తుండగా, మరోపక్క రెండేళ్ల క్రితం వచ్చిన 'అపూర్వరాగం'
చిత్రాన్ని '50% లవ్' గా అనువదిస్తున్నారు. ఆమధ్య 'అధినేత', ఏమైంది ఈ వేళ'
చిత్రాలను నిర్మించిన కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్
చేస్తున్నారు. విశేషమేమిటంటే, ఈ చిత్రం రెండేళ్ల క్రితం వచ్చినప్పటికీ,
ప్రచారంలో డబ్బింగ్ చిత్రం అని ఎక్కడా చెప్పకుండా, కొత్త చిత్రంలా బిల్డప్
ఇస్తున్నారు. ఈ కోవలో ఇంకా మరిన్ని చిత్రాలు వస్తాయో!
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)