ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సుశాంత్ కు ఓ 'అడ్డా' దొరికింది!

Mon, Mar 19, 2012
        అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన సుమంత్ లానే సుశాంత్ కెరీర్
కూడా మొదటి నుంచీ మందకొడిగానే సాగుతోంది. ఇంతవరకు ఒక్క హిట్టు కూడా
లేకుండానే బండి లాగించేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా తను హీరోగా తన సొంత
చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ నాగ్ కార్పోరేషన్ బ్యానర్ పై ఓ చిత్రాన్ని
నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. పూరీ జగన్నాథ్ వద్ద పనిచేసిన
సాయిరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. దీనికి 'అడ్డా'
అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చే ఈ చిత్రం
షూటింగును త్వరలో ప్రారంభిస్తారు. ఇదిలా ఉంచితే, ఇంద్రగంటి మోహనకృష్ణ
దర్శకత్వంలో సుశాంత్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్నట్టు గతంలో వార్తలొచ్చిన
సంగతి మనకు తెలిసిందే. అయితే, ఆ చిత్రం సెట్స్ కు వెళ్లకుండానే
అటకెక్కేసిందట!
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)