ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కెమెరామెన్ గంగతో బయలుదేరుతున్నరాంబాబు

Wed, Mar 14, 2012
పవన్ కళ్యాన్ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో 'కెమెరా మెన్ గంగతో రాంబాబు'
చిత్రం రూపొందనుందనే విషయం ప్రేక్షకులకి విదితమే. ఈ సినిమా షూటింగ్ ని ఈ
రోజు ఉదయం పూరీ జగన్నాథ్ ఆఫీసులో లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. 'గబ్బర్
సింగ్' షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాన్, ఈ ప్రారంభోత్సవ
కార్యక్రమానికి హాజరౌతున్నారు. ఈ సినిమాకి డీవీవీ దానయ్య  నిర్మాతగా
వ్యవహరిస్తున్నారు. 'గబ్బర్ సింగ్' షూటింగ్ పూర్తి అయిన తరువాత పవన్
కళ్యాన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. జూన్ నుంచి
రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని అంటున్నారు. గతంలో పవన్ కళ్యాన్ - పూరీ జగనాథ్
కాంబినేషన్ లో వచ్చిన 'బద్రి' చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అందువల్ల
ఇప్పుడీ సినిమా పై కూడా అంచనాలు బాగానే వున్నాయి. మరి ఈ అంచనాలను
చేరుకునేందుకు ఈ సూపర్ హిట్ కాంబినేషన్ ఏం చేస్తుందనేదే ప్రస్తుతం
ఇండస్ట్రీలో చర్చనీయంశమైపోయింది.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)