ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రవితేజ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు!

Thu, Jan 26, 2012
         తమిళ హీరో సూర్య పక్కన ఓ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు జతకడుతున్నారు. 'మంకత్త' ఫేం వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందనున్న ఓ చిత్రంలో ఈ విశేషం చోటుచేసుకుంటోంది. ఇందులో తెలుగు హీరో రవితేజ కూడా మరో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూర్యా పక్కన ముగ్గురు కథానాయికలు నటిస్తున్న విషయాన్ని దర్శకుడు ప్రభు కూడా కన్ఫర్మ్ చేశాడు. ప్రస్తుతం ఆ హీరోయిన్ల ఎంపిక జరుగుతోంది. వీరిలో కొత్త అమ్మాయిలు కూడా వుండే అవకాశం వుందని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయింది. యాక్షన్ కలగలసిన కామెడీ ఎంటర్ టైనర్ గా దీనిని తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)