ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వెండితెరపై మరో భారీ విస్పోటనం

Wed, Jan 25, 2012
      వెండి తెర అనేది వేల సినిమాల ఖజానా ...ఎన్నో గొప్ప గొప్ప సినిమాలను నజరానాగా అందించిన ఘన చరిత్ర దాని సొంతం. ఇప్పుడదే వెండి తెర మరో కథా సాగరాన్ని చిలకబోతోంది... అశేష ప్రేక్షకులకి 'అగ్నిపథ్' అందించబోతోంది. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హృతిక్ రోషన్, ప్రియాంకా చోప్రా హీరో, హీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రతినాయకుడిగా సంజయ్ దత్ ఆకట్టుకోబోతున్నాడు. ఇక 'చిక్నీ చమేలి' అనే ఐటం సాంగుతో కత్రినా కైఫ్ చేయబోయే సందడిలో కుర్రాళ్ళు మనసులు పారేసుకోవడం ఖాయం అంటున్నారు.

     ఇన్ని హంగులతో ఈ శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. అయితే రెండు దశాబ్దాల క్రితం వచ్చిన 'అగ్నిపధ్' సంచలన విజయానికి సాక్ష్యంగా నిలిచింది. ఆ సినిమా ఆధారంగానే ఈ సినిమాని రూపొందించినట్టు నిర్మాత కరణ్ జోహార్ చెప్పారు. మరి ఆ సినిమాలోని పాత్రలని అనుసరించి కథని అల్లుకుని, భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలని ఏ మేరకు అందుకుంటుందనేదే ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)