ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గోపీచంద్ సినిమాలో బెంగాలీ పిల్ల

Mon, Jan 23, 2012
        బెంగాలీ రసగుల్లా రిచా గంగోపాద్యాయ కాస్త ఆలశ్యమైనా తెలుగులో మెల్లిగా కుదురుకుంటోంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన 'వారధి' చిత్రంలో కథానాయికగా నటిస్తున్న రిచా, త్వరలో ప్రారంభం కానున్న వెంకటేష్  చిత్రం 'షాడో'లో కూడా హీరోయిన్ గా ఎంపికైంది. అలాగే రవితేజ పక్కన కూడా ఓ సినిమా అంగీకరించింది. తాజాగా మరో చిత్రాన్ని కూడా రిచా సైన్ చేసినట్టు తెలుస్తోంది. గోపీచంద్ హీరోగా భూపతి దర్శకత్వంలో రూపొందే తెలుగు, తమిళ చిత్రంలో కథానాయికగా నటించే అవకాశం ఆమెకు వచ్చింది. ఇప్పటికే 'విక్రమార్కుడు' బెంగాలీ చిత్రంలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా వరుస ఆఫర్లతో త్వరలో రిచా బిజీ హీరోయిన్ అయిపోయేలా వుంది.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)