ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ కల్యాణ్ సినిమాలో బాలీవుడ్ తార

Sat, Jan 07, 2012
     బాలీవుడ్ కథానాయిక, అనిల్ కపూర్ కూతురు సోనం కపూర్ త్వరలో ఓ తెలుగు సినిమాలో నటించనుంది. అది కూడా పవన్ కల్యాణ్ సినిమా కావడం ఇక్కడ విశేషం. తన తదుపరి చిత్రంలో కథానాయికగా కొత్త గ్లామర్ కోసం బాలీవుడ్ తారను తీసుకోమని పవన్ కల్యాణ్ చెప్పడంతో, సోనం ఎంపిక జరిగిందని ఓ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ చిత్రం నిర్మిస్తున్న డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. హిందీలో తన కెరీర్ అంతంత మాత్రంగానే ఉండడంతో సోనం ఈమధ్య సౌత్ మీద కన్నేసిందనీ, ఈ ఆఫర్ రావడంతో వెంటనే ఒప్పేసుకుందనీ తెలుస్తోంది. 
X

Feedback Form

Your IP address: 54.158.173.184
Movie News (Latest)