ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అనుష్క ఆ సినిమా చేయదట!

Tue, Jan 03, 2012
    ఒక పెద్ద హీరో పక్కన అవకాశం వస్తే... ఎవరైనా సరే వదులుకోరు కదా? పైగా, ఎక్కువ పారితోషికం ఆఫర్ చేస్తే అస్సలు వదులుకోరు. అయితే, కన్నడ స్వీటీ అనుష్క తాజాగా అలాంటి ఓ ఆఫర్ తిరస్కరించింది. ప్రముఖ తమిళ హీరో అజిత్ నటించే ఓ సినిమాలో కథానాయికగా వచ్చిన అవకాశాన్ని డేట్స్ లేవంటూ ఆమె రిజక్ట్ చేసిందట. ఇటీవల 'పంజా' సినిమాను డైరెక్ట్ చేసిన విష్ణువర్ధన్ దర్శకత్వంలో అజిత్ నటించే తాజా చిత్రంలో అనుష్క పెర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని ఆశించారట. ఆ ఉద్దేశంతోనే మొదటి ప్రిఫరెన్స్ ఆమెకే ఇచ్చి, అడిగారు. అయితే, డేట్స్ అడ్జస్ట్ చేయలేనని చెప్పి అనుష్క చేతులెత్తేసింది. ప్రస్తుతం తమిళంలో నాలుగు, తెలుగులో రెండు సినిమాలలో నటిస్తూ బిజీగా వుండడం వల్లే ఆ చాన్స్ ను మిస్ అయిందనీ, అంతకు మించి మరే కారణం లేదనీ అనుష్క సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.87.119.171
Movie News (Latest)