ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కమలహాసన్ పాత్రలో ధనుష్

Sat, Dec 31, 2011
      ప్రముఖ నటుడు కమలహాసన్ నటించాల్సిన పాత్ర పోషించే అవకాశం రావడం ఏ ఆర్టిస్టుకైనా అదృష్టమే కదా... ఇప్పుడా అవకాశం తమిళ హీరో, 'కొలవెరి' ఫేం ధనుష్ కి వచ్చింది. కమలహాసన్ చేయాలనుకున్న ఓ తమిళ చిత్రంలో తాజాగా ధనుష్ ని బుక్ చేశారు. అజయ్ దేవగన్ కథానాయకుడుగా భరత్ బాలా హిందీలో రూపొందించిన '19 స్టెప్స్' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. దీనికి కూడా భరత్ బాలానే దర్శకుడు. ముందుగా దీనికి హీరోగా కమలహాసన్ ని అనుకున్నారు. ఆయన కూడా చేయడానికి ఆసక్తి చూపాడట. అయితే, కమల్ ఇప్పుడు 'విశ్వరూపం' చిత్రం షూటింగులో నిండా మునిగిపోవడంతో, ఇప్పుడిక ఈ ప్రాజక్టును వాయిదా వేసుకోవడం కుదరక, ధనుష్ తో షూటింగు మొదలెట్టడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దీనికి ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)