ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దసరా సెంటిమెంట్ ను వదులుకోని బాలయ్య

Tue, Sep 13, 2016
బాలకృష్ణ కథానాయకుడిగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్ లో జరుగుతోంది. బాలకృష్ణ .. హేమమాలిని .. శ్రియ తదితరులపై ఎమోషన్ తో కూడిన సన్నివేశాలను తెరకెక్కించారు. అలాగే బాలకృష్ణ తదితరులపై యాక్షన్ ఎపిసోడ్స్ ను కూడా అక్కడ ప్లాన్ చేశారు.

చిత్రపరిశ్రమలో విజయదశమి సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఆ రోజున కొత్త సినిమాలు మొదలు పెడుతుండటం .. ఫస్టు లుక్ లు .. టీజర్లు వదులుతుండటం జరుగుతూ ఉంటుంది. ఇక బాలయ్యలో ఈ పండగ సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. అందువలన ఆయన ఈ దసరాకి సందడి చేయవలసిందేనని డిసైడైపోయారు. ఫలితంగా దసరా కానుకగా ఆ రోజున ఫస్టు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ టీజర్ తో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరగడం ఖాయమని అనుకుంటున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.87.119.171
Movie News (Latest)