ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'గ్యారేజ్'కి కొత్తగా రెండు సీన్స్

Mon, Sep 12, 2016
'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్ -  మోహన్ లాల్
'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్ - మోహన్ లాల్
'జనతా గ్యారేజ్' భారీ వసూళ్లతో .. భారీ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ కి ఈ స్థాయి సక్సెస్ లభించడం పట్ల ఆయన అభిమానులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోయిన గురువారం నుంచి ఈ సినిమాకి కొత్తగా కొన్ని సీన్స్ కలపనున్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే సాంకేతికపరమైన సమస్యల వలన, నిన్నటి నుంచి కలపడం జరిగింది. ఈ సినిమాకి కొత్తగా రెండు సన్నివేశాలను జోడించారు. ఈ సన్నివేశాలు ఎంతమాత్రం బోర్ కొట్టనివిగా ఉంటూ, ప్రేక్షకులను అలరించనున్నాయని చెబుతున్నారు. కొత్త సన్నివేశాలను యాడ్ చేయడం వలన రిపీట్ ఆడియన్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. చూస్తుంటే 'గ్యారేజ్' వసూళ్లు మరింతగా పెరగనున్నట్టు అనిపిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)