ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రెగ్యులర్ షూటింగుకి పవన్

Mon, Sep 12, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ తాజా చిత్రం రెగ్యులర్ షూటింగుకి రెడీ అవుతోంది. శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి డాలీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా లాంచ్ చాలా రోజుల క్రితమే జరిగింది. అయితే దర్శకుడు మారడం వలన .. రాజకీయ సంబంధమైన కార్యక్రమాల్లో పవన్ బిజీగా ఉండటం వలన ఆలస్యమవుతూ వచ్చింది.

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఈ నెల 24వ తేదీ నుంచి జరపనున్నారు. ఆ రోజు నుంచి ఈ సినిమా షూటింగులో పవన్ కూడా జాయిన్ అవుతాడని చెబుతున్నారు. 'గబ్బర్ సింగ్'లో పవన్ జోడీ కట్టిన శ్రుతిహాసన్, ఈ సినిమాలోనూ ఆయన సరసన నటిస్తోంది. అందువలన సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)