ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

క్లైమాక్స్ షూటింగులో 'ధ్రువ'

Mon, Sep 12, 2016
చరణ్
చరణ్
చరణ్ కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ధ్రువ' చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. చరణ్ .. అరవింద్ స్వామి మధ్య చోటుచేసుకునే క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

చరణ్ సరసన రకుల్ నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా తమిళ మాతృక ఘన విజయాన్ని సాధించడమే అందుకు కారణం. మైండ్ గేమ్ గా నడిచే ఈ కథ అడుగడుగునా ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. యాక్షన్ .. ఎమోషన్ కలయికగా అలరిస్తూ ఉంటుంది. అందువలన ఈ సినిమా కోసం చరణ్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 'బ్రూస్ లీ' సినిమాతో డీలాపడిన చరణ్ కి, ఈ సినిమా తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనే ఆశతో వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.146.141.60
Movie News (Latest)