ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సమంతా కూడా మంచి మార్కులు వేసింది

Sat, Sep 10, 2016
సమంతా
సమంతా
అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన 'జ్యో అచ్యుతానంద' చిత్రం, నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక వైపున యూత్ ను .. మరో వైపున మాస్ ఆడియన్స్ ను ఈ సినిమా బాగా ఆకట్టుకుంటోంది. ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటూ వెళుతోంది.

రాజమౌళి వంటి ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. మిగతా సినిమా ప్రముఖులు కూడా ఈ సినిమా టీమ్ ని అభినందిస్తున్నారు. అలాంటివారిలో సమంతా కూడా కనిపిస్తోంది. 'జ్యో అచ్యుతానంద' సినిమా తాను చూశానని .. చాలా బాగుందని చెప్పింది. కథ .. కథనాలు తనని ఎంతగానో ఆకట్టుకున్నాయని అంది. ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావలసిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, నూటికి నూరు మార్కులు వేసేసింది.
X

Feedback Form

Your IP address: 54.205.54.215
Movie News (Latest)