ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జనతా గ్యారేజ్' గురించి వెంకటేశ్

Sat, Sep 10, 2016
వెంకటేశ్
వెంకటేశ్
తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్ లోను 'జనతా గ్యారేజ్' హవా కొనసాగుతోంది. ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపించే ప్రముఖుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. తాజాగా ఆ జాబితాలో వెంకటేశ్ కూడా చేరిపోయారు. కొత్తగా సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమాలను చూసి, తనదైన స్పందనను వెంకటేశ్ తెలియజేస్తుంటారు.

అలాగే ఆయన తాజాగా 'జనతా గ్యారేజ్' సినిమా చూశారు .. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'జనతా గ్యారేజ్' పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా, ఎన్టీఆర్ . . మోహన్ లాల్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా టీమ్ కి కంగ్రాట్స్ అంటూ ఆయన ఆనందాన్ని పంచుకున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ .. ఆయన తదుపరి సినిమా పట్ల ఆసక్తిని .. ఆత్రుతను ప్రదర్శిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)