ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అమెరికా వెళ్లనున్న 'ఫిదా' టీమ్

Thu, Sep 08, 2016
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా 'ఫిదా' చిత్రం తెరకెక్కుతోంది. అమెరికా అబ్బాయికి .. తెలంగాణ అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతోంది. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగు నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడలో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

తాజాగా అక్కడి షూటింగు పూర్తికావడంతో ఈ సినిమా టీమ్ హైదరాబాద్ కి తిరిగి వచ్చింది. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ షెడ్యూల్ షూటింగ్ చాలా సరదాగా జరిగిందని చెబుతూ, శేఖర్ కమ్ములతోను .. సాయి పల్లవితోను తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేశాడు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా టీమ్ అక్కడికి ప్రయాణం కట్టనుంది.
X

Feedback Form

Your IP address: 54.147.212.136
Movie News (Latest)