ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పోలీస్ ఆఫీసర్లకు చెర్రీ స్పెషల్ ట్రీట్

Thu, Sep 08, 2016
'ధ్రువ'లో చరణ్
'ధ్రువ'లో చరణ్
చరణ్ తాజా చిత్రంగా 'ధ్రువ' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ పాత్ర చాలా వైవిధ్యభరితమైనది కావడంతో, ఆయన కొంతమంది పోలీస్ ఆఫీసర్ల నుంచి సలహాలు .. సూచనలు తీసుకున్నాడు.

అందువలన ఈ సినిమా పూర్తయిన తరువాత, తనకి సహకరించిన పోలీస్ ఆఫీసర్స్ తో పాటు .. ఇతర ప్రాంతాలకి చెందిన పోలీస్ ఆఫీసర్లను కూడా 'ధ్రువ' స్పెషల్ షోకి ఆహ్వానించాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు. ఈ సినిమా పట్ల .. తన పాత్ర పట్ల వాళ్ల అభిప్రాయాలను తెలుసుకోవాలని అనుకున్నాడని చెబుతున్నారు. ముందుగా ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, అప్పటికి పనులు పూర్తి కావనే ఉద్దేశంతో డిసెంబర్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.167.129.169
Movie News (Latest)