ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో ఘనతను దక్కించుకున్న 'బాహుబలి'

Wed, Sep 07, 2016
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. దేశ విదేశాల్లో ప్రదర్శించబడిన ఈ సినిమా, ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. ఎన్నో రికార్డులను అధిగమిస్తూ .. ఎన్నో అవార్డులను అందుకుంది. అలాంటి ఈ సినిమాకి మరో అరుదైన ఘనత లభించింది.

15 ఫారిన్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా ఈ సినిమాకి స్థానం లభించింది. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి అద్భుతంగా మలిచాడనీ, కథ .. కథనాలు .. సంగీతం .. యుద్ధ సన్నివేశాలు .. ఇలా వేటికవే చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయని 'స్క్రీన్ రాంట్' అనే ఇంటర్నేషనల్ మీడియా సంస్థ పేర్కొంది. 'బాహుబలి' అరుదైన స్థానాన్ని దక్కించుకున్న సందర్భంగా ఈ సినిమా టీమ్ కి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.87.119.171
Movie News (Latest)