ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జనతా గ్యారేజ్'కి కొత్త సీన్స్

Wed, Sep 07, 2016
'జనతా గ్యారేజ్' లో ఎన్టీఆర్ - సమంతా
'జనతా గ్యారేజ్' లో ఎన్టీఆర్ - సమంతా
విడుదలైన ప్రతి చోటున 'జనతా గ్యారేజ్' విజయవిహారం చేస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి కొత్తగా మరి కొన్ని సన్నివేశాలను జత చేస్తున్నారు.

కొరటాల దర్శకత్వంలో గతంలో వచ్చిన మిర్చి .. శ్రీమంతుడు .. చిత్రాలు ఘన విజయాలను అందుకున్నాయి. ఈ రెండు సినిమాలు విడుదలైన వారం రోజుల తరువాత కొత్త కొన్ని సీన్స్ ను జోడించారు. అలాగే 'జనతా గ్యారేజ్' వచ్చి వారం గడవడంతో కొత్తగా కొన్ని సీన్స్ ను జత చేస్తున్నారు. ఇలా కొత్త సన్నివేశాలతో కూడిన సినిమా రేపటి నుంచి అన్ని ప్రాంతాలలోను ప్రదర్శించబడుతుంది. అభిమానులు తప్పకుండా మరోసారి చూసే అవకాశం ఉందనీ .. వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)