ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అదరగొట్టేస్తోన్న 'జనతా గ్యారేజ్' వసూళ్లు

Wed, Sep 07, 2016
'జనతా గ్యారేజ్' లో ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్' లో ఎన్టీఆర్
కొరటాల శివ దర్శకత్వం వహించిన 'జనతా గ్యారేజ్' భారీ వసూళ్లను సాధిస్తూ తన సత్తా చాటుకుంటోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్ లోను ఈ సినిమా అంచనాలను అందుకునే దిశగా దూసుకెళుతోంది. 6వ రోజు పూర్తయ్యే నాటికి ఈ సినిమా 60 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

ఈ ఆరు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 43.22 కోట్ల షేర్ ను వసూలు చేసింది. కర్ణాటకలో 6.72 కోట్లు .. యుఎస్ లో 7.01 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ సినిమా అదే దూకుడును చూపిస్తూ వెళుతోంది. 'బాహుబలి' తరువాత తొలి వారంలోనే 60 కోట్ల షేర్ ను రాబట్టిన సినిమా ఇదేనని అనుకుంటున్నారు. ఈ సినిమా ఇటు ఎన్టీఆర్ కి .. అటు కొరటాలకి హ్యాట్రిక్ హిట్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)