ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కొరటాల ఆశయం అదేనట!

Wed, Sep 07, 2016
కొరటాల శివ
కొరటాల శివ
ఎన్టీఆర్ కథానాయకుడిగా ఆయన అభిమానులకు కొరటాల శివ 'జనతా గ్యారేజ్' ను అందించాడు. ఈ సినిమా విడుదలైన ప్రతిచోటు నుంచి అనూహ్యమైన స్పందన వస్తుండటంతో కొరటాల చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాను అనుకున్నట్టుగానే తాను చేసిన మూడు సినిమాలు విజయాలను అందించాయని ఆయన అన్నారు.

మిర్చి .. శ్రీమంతుడు .. జనతా గ్యారేజ్ కాకుండా తన దగ్గర మరో 7 కథలు ఉన్నాయని చెప్పారు. మిగతా కథలను కూడా బ్లాక్ బస్టర్స్ గా అందించాలన్నదే తన ఆశయమని చెప్పారు. తన అదృష్టం కొద్దీ తనకి మంచి నిర్మాతలు లభిస్తున్నారనీ, అగ్రకథానాయకులు తనకి ఎంతగానో సహకరిస్తున్నారని అన్నారు. అందువల్లనే నిదానంగా తన పని తాను చేసుకుని వెళుతున్నానని చెప్పారు.
X

Feedback Form

Your IP address: 54.161.128.52
Movie News (Latest)