ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రవితేజ కొత్త సినిమా షురూ!

Tue, Sep 06, 2016
రవితేజ
రవితేజ
ఒక వైపున బాబీ దర్శకత్వంలో రవితేజ సినిమాకి రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మరో సినిమాని కూడా పట్టాలెక్కించడానికి రవితేజ రెడీ అవుతున్నాడు. నల్లమలుపు శ్రీనివాస్ నిర్మాతగా రవితేజతో ఒక సినిమా చేయనున్నాడనీ .. విక్రమ్ సిరి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి.

తమ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి నిజమేనని తాజాగా నల్లమలుపు శ్రీనివాస్ చెప్పాడు. రవితేజతో తాను చేస్తోన్న మొదటిసినిమా ఇదని ఆయన అన్నాడు. వక్కంతం వంశీ అందించిన కథ చాలా బాగా వచ్చిందని చెప్పాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తానని చెప్పుకొచ్చాడు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)