ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అఖిల్ రెడీ అవుతున్నాడు

Tue, Sep 06, 2016
అఖిల్
అఖిల్
అఖిల్ రెండవ సినిమా కోసం అక్కినేని అభిమానులంతా చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖిల్ రెండవ సినిమాకి దర్శకులుగా వంశీ పైడిపల్లి .. హను రాఘవపూడి పేర్లు ఎక్కువగా వినిపించాయి. అయితే కొన్ని కారణాల వలన ఈ కాంబినేషన్స్ కుదరకుండా పోయాయి. దాంతో విక్రమ్ కుమార్ ను అఖిల్ ఖరారు చేసుకున్నాడు.

విక్రమ్ కుమార్ స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అందువలన ఆయనతో అఖిల్ సెట్స్ పైకి వెళ్లడానికి ఎంత సమయం పడుతుందోనని అనుకుంటున్నారు. కానీ ఈ నవంబర్ లోనే ఈ ఇద్దరూ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలను తెలియపరచనున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)