ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

క్లైమాక్స్ చిత్రీకరణలో 'ఫిదా'

Mon, Sep 05, 2016
వరుణ్ తేజ్ .. సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'ఫిదా' రూపొందుతోంది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో మొదలైంది. ప్రస్తుతం అక్కడే క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రధాన పాత్రధారులంతా ఈ షూటింగులో పాల్గొంటున్నారు.

ఇంతవరకూ 40 శాతం చిత్రీకరణను పూర్తిచేసినట్టుగా చెబుతున్నారు. తదుపరి షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారని అంటున్నారు. అమెరికా అబ్బాయి .. తెలంగాణ అమ్మాయికి మధ్య చోటుచేసుకునే ప్రేమకథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా, యూత్ ను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)