ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విశాఖలో 'గ్యారేజ్' ఫంక్షన్?

Mon, Sep 05, 2016
'జనతా గ్యారేజ్'లో సమంతా, ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్'లో సమంతా, ఎన్టీఆర్
ఈ నెల 1వ తేదీన 'జనతా గ్యారేజ్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి చోటు నుంచి ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. భారీ వసూళ్లు సాధిస్తూ ఉండటంతో, ఈ సినిమా టీమ్ ఆనందంతో పొంగిపోతోంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఫంక్షన్ ను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారట.

ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు, ఈ వేడుక ద్వారా థ్యాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతో వున్నారు. అయితే కాకినాడలో ఈ నెల 9వ తేదీన పవన్ కల్యాణ్ బహిరంగ సభ ఉండనుంది. అందువలన ఫంక్షన్ ను ఆ తేదీ ముందుగా నిర్వహించాలా? ఆ తరువాత జరపాలా? అనే విషయం గురించి ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Movie News (Latest)