ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హిట్ ఖాయమంటోన్న నాని ఫ్యాన్స్

Mon, Sep 05, 2016
'మజ్ను'లో ఓ దృశ్యం
'మజ్ను'లో ఓ దృశ్యం
నాని కథానాయకుడిగా విరించి వర్మ దర్శకత్వంలో 'మజ్ను' చిత్రం రూపొందింది. ఈ సినిమాలో నాని ఇద్దరు కథానాయికలతో రొమాన్స్ చేస్తుండటం విశేషం. ఈ ఇద్దరిలో ఆయనకి ఎవరు దక్కుతారు? అసలు ఒకరైనా దక్కుతారా లేదా? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఈ ట్రైలర్ చూసిన నాని అభిమానులు, ఈ సినిమా ఆయనకి హిట్ తెచ్చిపెట్టడం ఖాయమని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో రాజమౌళికి అసిస్టెంట్ గా నాని కనిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది. అనూ ఇమ్మాన్యుయేల్ - ప్రియశ్రీ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
X

Feedback Form

Your IP address: 54.211.121.63
Movie News (Latest)