ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వెరైటీ పాత్రలో రాజ్ తరుణ్

Mon, Sep 05, 2016
రాజ్ తరుణ్
రాజ్ తరుణ్
'ఈడో రకం ఆడో రకం' తో హిట్ కొట్టిన రాజ్ తరుణ్, తన తదుపరి సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, షూటింగు దశలో వుంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ పెట్ కిడ్నాపర్ గా కనిపించనున్నాడని అంటున్నారు.

ఇంతవరకూ తాను పోషించిన పాత్రలకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, సాయిమాధవ్ బుర్రా సంభాషణలను అందిస్తున్నాడు. త్వరలోనే టైటిల్ ను ప్రకటించే అవకాశం వుంది. ఈ సినిమా కూడా తనకి హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో రాజ్ తరుణ్ వున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)