ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'నక్షత్రం' ప్రచారానికి విచ్చేస్తున్న 'ధ్రువ'!

Sun, Sep 04, 2016
కృష్ణవంశీ, రామ్ చరణ్
కృష్ణవంశీ, రామ్ చరణ్
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'నక్షత్రం' చిత్రం ప్రమోషన్ కార్యక్రమాన్ని 'ధ్రువ' రామ్ చరణ్ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ చిత్రంలోని తొలి పది ప్రచార చిత్రాలను త్వరలో రామ్ చరణ్ ఆవిష్కరిస్తాడు. ప్రధాన పాత్రలను ఈ ప్రచార చిత్రాలలో చూపిస్తారు. కాగా, ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదు పరిసరాల్లో జరుగుతోంది. పోలీస్ అవ్వాలని కోరుకునే ఓ యువకుడి కథగా కృష్ణవంశీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. సందీప్ కిషన్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి ధరం తేజ్ పోలీసాఫీసర్ గా ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)