ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చందు మొండేటి నెక్స్ట్ మూవీ సంగతులు

Sat, Sep 03, 2016
చందు మొండేటి
చందు మొండేటి
'కార్తికేయ'తో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న చందు మొండేటి, త్వరలో 'ప్రేమమ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా తరువాత మరో ప్రాజెక్టును ఆయన సిద్ధం చేస్తున్నాడు. 'ఐ డ్రీమ్ మీడియా' సంస్థ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు. నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తూ వస్తోన్న ఐ డ్రీమ్ మీడియా వారు, మొట్టమొదటిసారిగా చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు.

ఈ సంస్థ వ్యవస్థాపకులైన వాసుదేవరెడ్డి .. రాజ్ కుమార్ లతో తనకి గల అనుబంధాన్ని గురించి చందు మొండేటి చెప్పాడు. తొలి ప్రయత్నంగా చందు మొండేటి దర్శకత్వంలో తాము చేస్తున్న సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని వాళ్లు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను అందజేస్తామని చెప్పారు.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)