ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అవసరాల దర్శకత్వంలో నాని?

Sat, Sep 03, 2016
నాని
నాని
అవసరాల శ్రీనివాస్ .. నాని ఇద్దరూ కలిసి 'అష్టా చెమ్మా' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నాని విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ యూత్ కి మరింత చేరువయ్యాడు. ఇక అవసరాల శ్రీనివాస్ నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.

'ఊహలు గుసగుసలాడే' సినిమాతో దర్శకుడిగా తస సత్తా చాటుకున్న ఆయన, త్వరలో 'జ్యో అచ్యుతానంద' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన నాని కోసం ఒక కథను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. నానితో ఈ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఆయన వున్నాడని అంటున్నారు. ఇద్దరూ కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే వారే కావడంతో, ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లడం ఖాయమని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.158.119.60
Movie News (Latest)