ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

స్లిమ్ కావడానికి ట్రై చేస్తోన్న హీరోయిన్

Sat, Sep 03, 2016
లక్ష్మీమీనన్
లక్ష్మీమీనన్
కోలీవుడ్ కథానాయిక లక్ష్మీమీనన్ మొదటి నుంచి కూడా కాస్త బొద్దుగానే ఉండేది. బరువు తగ్గడం మంచిదని సన్నిహితులు చెబుతున్నా ఆమె పెద్దగా పట్టించుకోలేదు. ఆ సమయంలో అవకాశాలు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. అవకాశాలు తగ్గుముఖం పట్టిన తరువాత తాను సన్నబడవలసిన అవసరాన్ని ఆమె గుర్తించింది.

ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు మాత్రమే వున్నాయి. దాంతో ఆమె సన్నబడటానికి ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయించిందట. అంతేకాదు ఇకపై గ్లామర్ పాత్రలకి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని నిర్ణయించుకుందని అంటున్నారు. కొత్తగా లక్ష్మీమీనన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆమె కెరియర్ ను ఎంతవరకూ ముందుకు నడిపిస్తుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)