ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ తో దాసరి మూవీ ప్రకటన వచ్చేసింది

Fri, Sep 02, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
ఈ రోజున పవన్ కల్యాణ్ పుట్టినరోజు కావడంతో, ఆయన అభిమానులంతా ఒక పండుగలా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ తో తాము తెరకెక్కిస్తోన్న సినిమా టైటిల్ 'కాటమరాయుడు' అంటూ నిర్మాత శరత్ మరార్ ప్రకటించారు. ఆ తరువాత టైటిల్ లోగోను ఆవిష్కరించారు.

హారికా - హాసిని బ్యానర్ వారు కూడా త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్లో తమ సినిమా ఉంటుందని అధికారికంగా ఎనౌన్స్ చేశారు. ఇక తాజాగా దాసరి నారాయణరావు సొంత నిర్మాణ సంస్థ తారకప్రభు ఫిలిమ్స్ కూడా ప్రొడక్షన్ నెం.38గా పవన్ తో తమ సినిమా ఉంటుందని ప్రకటించారు. 'కాటమరాయుడు' రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతోంది. మిగతా రెండు సినిమాలు ఎప్పుడు పట్టాలెక్కుతాయో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)