ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వక్కంతం వంశీకి ఓకే చెప్పిన బన్నీ?

Thu, Sep 01, 2016
వక్కంతం వంశీ
వక్కంతం వంశీ
స్టార్ హీరోల కథారచయితగా వక్కంతం వంశీ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఎన్టీఆర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమవ్వడానికి రంగాన్ని సిద్ధం చేసుకున్నాడు. అయితే అందుకు ఇంకా సమయం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బన్నీకి వక్కంతం వంశీ ఒక కథను వినిపించాడట. కథ చాలా ఆసక్తికరంగా ఉండటంతో, వెంటనే బన్నీ ఓకే చెప్పేశాడని అంటున్నారు. 'దువ్వాడ జగన్నాధం' సినిమాతో బన్నీ బిజీ కానున్నాడు. ఈ సినిమా తరువాత వక్కంతం వంశీతో కలిసి బన్నీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. మరి అప్పటివరకూ వక్కంతం వంశీ వెయిట్ చేస్తాడా? మరో హీరోతో మరో కథను ప్లాన్ చేస్తాడా? అనేది చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.163.173.253
Movie News (Latest)