ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరోసారి రెడీ అంటోన్న ధనుష్

Thu, Sep 01, 2016
ధనుష్
ధనుష్
కోలీవుడ్ లోనే కాదు .. తెలుగులోనూ ధనుష్ కి చాలామంది అభిమానులు వున్నారు. అందువలన ఆయన తమిళ సినిమాలు తెలుగులోకి అనువాదాలుగా అడుగుపెడుతుంటాయి. అలా ఆయన నటించిన ఒక సినిమా 'నారదుడు' పేరుతో ఈ నెలలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

2008వ సంవత్సరంలో రామ్ - జెనీలియా జంటగా 'రెడీ' అనే సినిమా వచ్చింది. ఈ సినిమా ఇక్కడ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. దాంతో ధనుష్ - జెనీలియాతో ఈ సినిమాను 'ఉత్తమ పుత్రియన్' పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. 2010లో అక్కడ విడుదలైన ఈ సినిమా ఘనవిజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇదే సినిమాను డబ్ చేసి 'నారదుడు' అనే టైటిల్ తో ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. మరి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)