ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ తో సినిమా ఆగిపోవడంపై కొరటాల

Thu, Sep 01, 2016
కొరటాల శివ
కొరటాల శివ
కొరటాల శివ రెండవ సినిమాతోనే అగ్రదర్శకుల జాబితాలో చేరిపోయాడు. తన మూడవ సినిమా అయిన 'జనతా గ్యారేజ్'తో ఆయన ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, గతంలో చరణ్ తో మొదలుపెట్టిన తన సినిమా ఆగిపోవడం గురించి ప్రస్తావించాడు.

తాను చెప్పిన కథ విని చరణ్ అసంతృప్తి చెందాడనీ .. పరస్పరం మాట్లాడుకునే ఆ సినిమాను ఆపేయడం జరిగిందని చెప్పాడు. చరణ్ తో తప్పకుండా ఒక సినిమా చేస్తాననీ, అయితే అది ఎప్పుడు అనేది చెప్పలేనని అన్నాడు. తన తదుపరి చిత్రం మహేశ్ బాబుతో ఉంటుందనీ, ఆ తరువాత ప్రభాస్ తో చేస్తానని ఆయన స్పష్టం చేశాడు. ప్రభాస్ చేయనున్న సినిమాల లిస్టులోకి, తాజాగా కొరటాల ప్రాజెక్టు కూడా చేరిపోయినట్టే!
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)