ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'క్రాక్' టైటిల్ రవితేజ కోసమేనా?

Thu, Sep 01, 2016
రవితేజ
రవితేజ
తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ చాంబర్లో 'క్రాక్' అనే టైటిల్ రిజిస్టర్ అయిందని తెలుస్తోంది. నిజమో కాదో తెలియదు గాని, ఈ టైటిల్ రవితేజ కోసమేననే టాక్ వినిపిస్తోంది. ఈ తరహా టైటిల్స్ రవితేజ సినిమాలకే వుంటాయని చెప్పుకుంటున్నారు.

బాబీ దర్శకత్వంలో రవితేజ చేయనున్న సినిమా కోసం కావొచ్చని కొంతమంది అంటుంటే, జంట దర్శకులతో రవితేజ చేయనున్న సినిమా కోసమే ఆ టైటిల్ ను రిజిస్టర్ చేయించి వుండొచ్చనే అభిప్రాయాన్ని మరికొంతమంది వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం వుంది. ఈ ఏడాదిలో ఇంతవరకూ రవితేజ నుంచి ఒక్క సినిమా కూడా రాకపోవడంతో, ఆయన సెట్స్ పైకి వెళ్లే సమయం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)