ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

యంగ్ హీరో సరసన నయనతార!

Thu, Sep 01, 2016
నయనతార
నయనతార
ఎంత మంది కొత్త అమ్మాయిలు వస్తున్నప్పటికీ, నయనతార డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. చెక్కుచెదరని గ్లామర్, చక్కని అభినయం ఆమె సొత్తు కావడంతో ఆమె డిమాండ్ ఆమెకు ఉంటోంది. పైపెచ్చు, పారితోషికం కూడా భారీగానే చార్జ్ చేస్తోంది. ఇలా ఓపక్క పెద్ద హీరోలతో సినిమాలు ... మరో పక్క యంగ్ హీరోలతో సినిమాలతో ఆమె కెరీర్ బిజీ బిజీగా సాగిపోతోంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో చిత్రాన్ని అంగీకరించింది. యంగ్ హీరో అథర్వ సరసన కథానాయికగా నటించడానికి నయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందే చిత్రంలో వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. ఇందులో నయనతార సిటీ కమిషనర్ గా పవర్ ఫుల్ క్యారెక్టర్ పోషిస్తుందని తెలుస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.167.129.169
Movie News (Latest)