ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో రొమాంటిక్ మూవీలో రష్మీ

Wed, Aug 31, 2016
రష్మీ
రష్మీ
రొమాంటిక్ సినిమాలు చేస్తూ రష్మీ తనదైన ప్రత్యేక ముద్ర వేసింది. దాంతో ఆ తరహా కథాంశాలతో కూడిన సినిమాల్లోనే ఆమెకి ఛాన్సులు ఎక్కువగా వస్తున్నాయి. అలా ఆమె మరో రొమాంటిక్ మూవీని అంగీకరించింది. ఈ సినిమాలో నందు కథానాయకుడిగా నటిస్తున్నాడు. ప్రభాకరన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

త్వరలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. తాను, రష్మీ మంచి స్నేహితులమనీ .. ఇద్దరం కలిసి నటించే ఛాన్స్ రావడం ఆనందంగా ఉందని నందు అంటున్నాడు. ఈ రొమాంటిక్ మూవీ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పుకొచ్చాడు.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)