ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నెంబర్ గేమ్ గురించి ఎన్టీఆర్

Wed, Aug 31, 2016
'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్
ఎన్టీఆర్ తాజా చిత్రంగా 'జనతా గ్యారేజ్' రేపు భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. వినోదంతో పాటు సామాజిక స్పృహను కలిగించే 'జనతా గ్యారేజ్' చిత్రం తనకి ఇష్టమైన సినిమాల్లో ఒకటని అన్నాడు.

అంచనాలతో సినిమా చేయడం కన్నా .. తనకి ఆనందాన్ని కలిగించే సినిమానే చేయాలని నిర్ణయించుకున్నాననీ, అలా చేసిన సినిమాయే 'జనతా గ్యారేజ్' అని ఎన్టీఆర్ చెప్పాడు. తాను తీసుకున్న ఈ నిర్ణయం ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుందని అన్నాడు. తనకి నెంబర్ గేమ్ పై ఎప్పుడూ నమ్మకం లేదనీ .. ఆ దారిలో వెళ్లకూడదనేది తన అభిప్రాయమని చెప్పాడు. ఈ సినిమా కథ .. కథనాలపై, దర్శకుడిగా కొరటాల సమర్ధతపై పూర్తి నమ్మకం ఉందని అన్నాడు.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)