ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'దువ్వాడ జగన్నాధం' గురించి హరీష్ శంకర్

Tue, Aug 30, 2016
అల్లు అర్జున్
అల్లు అర్జున్
హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా 'దువ్వాడ జగన్నాధం' చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను గురించి హరీష్ శంకర్ మాట్లాడాడు. ఈ సినిమా కథ కథనాలు ఎంతో వైవిధ్యభరితంగా వుంటాయని ఆయన అన్నాడు. తనకీ .. అల్లు అర్జున్ కి కూడా ఇది ఒక డిఫరెంట్ మూవీ అవుతుందని చెప్పాడు. సెప్టెంబర్ చివరి వారంలో గానీ . అక్టోబర్ మధ్యలో గాని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నామని అన్నాడు.

ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ లో జరుగుతుందనీ, . హాంకాంగ్ లో ఓ 10 రోజుల పాటు చిత్రీకరణ జరపనున్నామని అన్నాడు. ఇది తమ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రమవుతుందని చెప్పాడు. ఇక ఈ సినిమాలో కథానాయికగా కాజల్ ను ఎంపిక చేసే అవకాశం వున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)